అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 05 Jun 2023 00:12 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


కనుక్కోండి చూద్దాం

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పంకా’లో ఉంటాను కానీ ‘ఢంకా’లో లేను. ‘గుడి’లో ఉంటాను కానీ ‘గురి’లో లేను. ‘తుది’లో ఉంటాను కానీ ‘మది’లో లేను. ‘దౌడు’లో ఉంటాను కానీ ‘దౌత్యం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను కానీ ‘మర’లో లేను. ‘భయం’లో ఉంటాను కానీ ‘ద్వయం’లో లేను. ‘యమున’లో ఉంటాను కానీ ‘జమున’లో లేను. ‘హల్వా’లో ఉంటాను కానీ ‘పహిల్వాన్‌’లో లేను. ‘సమస్తం’లో ఉంటాను కానీ ‘సమస్య’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో పొరపాటు ఉంది. వాటిని సరిజేయండి చూద్దాం.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


జవాబులు

అక్షరాల చెట్టు : CONCENTRATION

కనుక్కోండి చూద్దాం : పరోపకారం

నేనెవర్ని? : 1.పండితుడు  2.అభయహస్తం

తప్పులే తప్పులు! : 1.యుద్ధనీతి  2.భయానకం  3.కర్రసాము  4.ఏనుగుదంతం  5.ప్రత్యక్షదైవం  6.రాయబారం  7.శనగపిండి 8.ఎర్రచందనం  

రాయగలరా? : స్వయంవరం, మతిమరపు, చీమలదండు, ఎర్రగులాబి, గోరుముద్ద, రవ్వకేసరి, గోధుమపిండి, కళ్లజోడు, పందిరిమంచం, పుట్టగొడుగు, తేనెపట్టు, నిత్యనూతనం, అమృతగడియలు, వారపత్రిక, బుల్లెట్‌రైలు

అది ఏది? : 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని