గుడ్లతో కళాఖండాలు!

తెల్లగా, కోలగా, మధ్యలో పచ్చగా.. ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత అందంగా ఉంటుందో కదూ! కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే రుచికి రుచి.. బలానికి బలం.

Published : 08 Oct 2023 00:27 IST

తెల్లగా, కోలగా, మధ్యలో పచ్చగా.. ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత అందంగా ఉంటుందో కదూ! కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే రుచికి రుచి.. బలానికి బలం. ఆ ఆకర్షించే గుడ్లను మరింత ముచ్చటేసేలా అలంకరిస్తే.. కళాఖండాలే కదూ! తింటారో.. చూస్తుండిపోతారో మీ ఇష్టం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు