చల్లని... తియ్యని.. కేక్‌ పాప్స్‌కిల్స్‌!

మండే ఎండల్లో చల్లచల్లని పాప్స్‌కిల్‌ తింటే ఆ మజాయే వేరు. అయితే చల్లదనంతోపాటు మరింత... కరిగిపోయేంత తీపిదనం తోడైతే... కేక్‌ పాప్స్‌కిల్స్‌ల్లా  తయారవుతాయి. కేకుల్లో ఎన్నెన్నో రకాలున్నా..

Updated : 01 May 2022 06:15 IST

మండే ఎండల్లో చల్లచల్లని పాప్స్‌కిల్‌ తింటే ఆ మజాయే వేరు. అయితే చల్లదనంతోపాటు మరింత... కరిగిపోయేంత తీపిదనం తోడైతే... కేక్‌ పాప్స్‌కిల్స్‌ల్లా  తయారవుతాయి. కేకుల్లో ఎన్నెన్నో రకాలున్నా... కాలానికి తగ్గట్టుగా తయారుచేసిన ఈ కేక్‌ పాప్స్‌కిల్స్‌ చిన్నా, పెద్ద అందరినీ ఆకర్షిస్తున్నాయి. మరింకేం మీరూ ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి లేదా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని