సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: నాగార్జున

సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలని హీరో నాగార్జున అన్నారు. బంగార్రాజు సినిమా విజయోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు.

Updated : 19 Jan 2022 05:44 IST

రాజమహేంద్రవరం(వి.ఎల్‌.పురం), న్యూస్‌టుడే: సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలని హీరో నాగార్జున అన్నారు. బంగార్రాజు సినిమా విజయోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న నాగార్జున మాట్లాడారు. ఇటీవల ఏపీ సీఎంతో జరిగిన భేటీపై మిత్రుడు చిరంజీవితో మాట్లాడినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని సీఎం హామీ ఇచ్చినట్లు చిరంజీవి తనతో చెప్పారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని