ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో నడుస్తున్న ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో నడుస్తున్న ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 6, 7, 8, 9వ తరగతులకు పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి డే-స్కాలర్‌గా ఉచిత విద్య అందించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు హైస్కూల్ ప్రిన్సిపల్‌ను కలిసి జూన్ 9వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు. సీట్ల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంటే జూన్ 11న ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!