దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు.. మళ్లింపు

భద్రతా పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ నెల 16 నుంచి 23 వరకు పలు రైళ్లను రద్దుచేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 16 Jul 2023 05:48 IST

విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: భద్రతా పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ నెల 16 నుంచి 23 వరకు పలు రైళ్లను రద్దుచేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తిగా రద్దు అయినవి

07977/07978 విజయవాడ-బిట్రగుంట- విజయవాడ
17237/17238 బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట
07466/07467 రాజమండ్రి-విశాఖపట్నం-రాజమండ్రి
17267 కాకినాడ పోర్ట్‌ - విశాఖపట్నం
22701/22702 విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ
17268 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్‌
07500 విజయవాడ - గూడూరు
07458 గూడూరు - విజయవాడ (24వ తేదీ వరకు)

పాక్షికంగా రద్దుచేసినవి

17281/17282 నరసాపురం- గుంటూరు రైలు విజయవాడ వరకే (17 నుంచి 23 వరకు)

దారి మళ్లింపు

13351 ధన్‌బాద్‌ - అలెప్పీ వయా గుడివాడ-భీమవరం-నిడదవోలు (18, 21, 22 తేదీల్లో)
12835 హటియా-బెంగళూరు వయా గుడివాడ-భీమవరం-నిడదవోలు (18వ తేదీ)
12889 టాటా-బెంగళూరు వయా గుడివాడ-భీమవరం-నిడదవోలు (21వ తేదీ)
18637 హటియా-బెంగళూరు వయా గుడివాడ-భీమవరం-నిడదవోలు (22వ తేదీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు