logo

బాపూజీ మాట.. భావిపౌరులకు బాట

మంచి పుస్తకాలు మన చెంత ఉంటే.. మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే

Published : 15 Aug 2022 05:11 IST

మంచి పుస్తకాలు మన చెంత ఉంటే.. మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే

- గాంధీజీ

పుస్తకం హస్తభూషణం అంటారు. గతంలో ఎందరో మేధావులు వేలకు వేలు పుస్తకాలు చదివి...ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు చేతిలో ఆడించడానికి సరిపోతున్న సమయంలో పుస్తకపఠనం తగ్గిపోయింది. ఇది పిల్లలకు అనారోగ్యకరం. పఠనంపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరగాలి. జీవితానికి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం వల్ల రుగ్మతలు తొలగి పరిపూర్ణంగా తయారవుతాం. మంచి పుస్తకాలు చదవడం ఒక దినచర్యగా మారాలి.

- న్యూస్‌టుడే, దండేపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని