logo

వడ దెబ్బతో ఉపాధి కూలీ మృతి

వడ దెబ్బకు గురై ఉపాధి కూలీ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటి గ్రామానికి చెందిన మస్కాపూర్ ఇస్తారీ (38) ఉపాధి హామీ పనికి వెళ్లి వడ దెబ్బకు గురయ్యాడు.

Updated : 07 May 2024 15:37 IST

భీంపూర్: వడ దెబ్బకు గురై ఉపాధి కూలీ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటి గ్రామానికి చెందిన మస్కాపూర్ ఇస్తారీ (38) ఉపాధి హామీ పనికి వెళ్లి వడ దెబ్బకు గురయ్యాడు. వాంతులు చేసుకొని అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి అతడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని