logo

బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల జమ

ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్‌ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు.

Published : 01 May 2024 01:34 IST

పాడేరు, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళికి అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్‌ నెలల్లో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత మంగళవారం తెలిపారు. జిల్లాలో 1,27,435 మంది లబ్ధిదారులున్నారన్నారు. వీరిలో 1,08,626 మంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. డీబీటీ పేమెంట్‌ రిజెక్ట్‌ అయినవారు, ఇతరులు 18,809 మందికి వారి ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని