logo
Published : 28/11/2021 03:38 IST

యార్లగడ్డకు పరామర్శ

రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాతృమూర్తి రంగనాయకమ్మ మృతి పట్ల సినీ నటుడు మోహన్‌బాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వానపాములలోని లక్ష్మీప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగనాయకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- న్యూస్‌టుడే, వానపాముల (పెదపారుపూడి)

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని