logo

శింగనమలలో సుర్రుమన్న సూరీడు

ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.

Published : 07 May 2024 05:03 IST

బుక్కరాయసముద్రం, న్యూసటుడే: ఉమ్మడి అనంత జిల్లాలో సోమవారం శింగనమల మండలంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి 43.6, విడపనకల్లు 43.5, ఆత్మకూరు, యల్లనూరు 43.3, ధర్మవరం 43.2, కనగానపల్లి 43.1, పెద్దవడుగూరు 43.0, ఉరవకొండ 42.8, కూడేరు, అనంతపురం, 42.7, పుట్టపర్తి 42.5, కంబదూరు, పామిడి, కళ్యాణదుర్గం 42.4, బుక్కరాయసముద్రం 42.3, కదిరి 41.6, కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి 41.4, సోమందేపల్లిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు