logo
Published : 02/12/2021 03:47 IST

డీఐజీ కాంతి రాణా టాటా బదిలీ

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం రేంజి డీఐజీ కాంతి రాణా టాటా బదిలీ అయ్యారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నాలుగేళ్లకు పైగా డీఐజీగా పనిచేశారు. ఎన్నో కీలక కేసుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కార్యక్రమాలు ప్రారంభించారు. కొవిడ్‌ సమయంలో అధికారుల సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేశారు. అందుకోసం ప్రత్యేకమై యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆయన సేవలకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్కోచ్‌ అవార్డుతో సత్కరించింది.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని