logo

ఏనుగు హల్‌చల్‌

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. శనివారం ఉదయం 4 గంటల సమయంలో ఏనుగు కళాశాలలోకి ప్రవేశించింది. ఆటస్థలం మొత్తం పచార్లు కొట్టింది. అనంతరం కళాశాలలో స్లోగన్లు రాసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసింది. అక్కడక్కడా పేడ

Published : 22 May 2022 04:50 IST

ధ్వంసమైన శిలాఫలకం కళాశాల ఆవరణలో

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. శనివారం ఉదయం 4 గంటల సమయంలో ఏనుగు కళాశాలలోకి ప్రవేశించింది. ఆటస్థలం మొత్తం పచార్లు కొట్టింది. అనంతరం కళాశాలలో స్లోగన్లు రాసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసింది. అక్కడక్కడా పేడ వేయడంతో ఏనుగు సంచరించిన సమాచారం తెలిసింది. అనంతరం కళాశాలకు వెనుక వైపు వ్యవసాయ పొలాల నుంచి వెళ్లిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని