logo

బీఫార్మసీ పరీక్ష ఫలితాల విడుదల

జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్‌ కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Feb 2023 01:56 IST

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్‌ కేశవరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం http///jntuaresults. ac.in  వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని