logo
Published : 29/11/2021 02:16 IST

శ్రీవారి కల్యాణం.. భక్తజన సమ్మోహనం

వాడపల్లి (ఆత్రేయపురం): వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం కార్తిక ఆదివారం కావడంతో భక్తజనంతో శోభిల్లింది. స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మముడులు, కంకణధారణ, సూత్ర, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు, అష్టోత్తర పూజలు, బాలభోగం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు రమణీయంగా జరిపించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని