logo

Konaseema News: పెట్రోలు పోసి నిప్పంటించుకున్న కుటుంబం

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి కట్టమ్మ కాలనీలో ఓ కుటుంబం పెట్రోలు పోసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

Published : 13 Nov 2023 00:47 IST

కోనసీమ: జిల్లాలోని కొత్తపేట మండలం అవిడి కట్టమ్మ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబం పెట్రోలు పోసి నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భార్య మంగాదేవి మృతి చెందగా, భర్త ఆదినారాయణ, కుమారుడు ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఇద్దరిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని