logo

సీఎం జగన్‌ను ఓడించాలి

సీఎం జగన్‌ను ఓడించి తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం అని మాజీ అమ్మెల్యే నంబూరు సుభాని కోరారు.

Published : 08 May 2024 21:50 IST

గుంటూరు: సీఎం జగన్‌ను ఓడించి తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం అని మాజీ అమ్మెల్యే నంబూరు సుభాని కోరారు. వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి రామాంజనేయులు, పెమ్మసాని తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని