logo

తెలంగాణ బాలోత్సవం ముగింపు కార్యక్రమం

బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది.

Published : 22 May 2024 13:33 IST

హైదరాబాద్: బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. వేసవి శిక్షణ శిబిరంలో తాము నేర్చుకున్న ప్రతిభను  చిన్నారులు వేదికపై ప్రదర్శించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్యనాటికలు, లఘు నాటికలతో ఆహుతులను అలరించారు. దేశభక్తి గేయాలు, బాల బాలికలు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మూఢ నమ్మకాలపై వేసిన నాటిక ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు