logo

Vijayasanthi: శశికళతో విజయశాంతి భేటీ

జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నేత, ప్రముఖ నటి విజయశాంతి బుధవారం చెన్నైలో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగిందని సమాచారం. జయలలిత తనపై చూపిన ప్రేమ

Updated : 03 Feb 2022 08:01 IST

సైదాపేట: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నేత, ప్రముఖ నటి విజయశాంతి బుధవారం చెన్నైలో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగిందని సమాచారం. జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి జ్ఞాపకం చేసుకున్నారు. శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని