logo

Hyderabad: లీజుకు టీఎస్‌ఆర్టీసీ భూములు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని టీఎస్‌ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.

Updated : 30 Dec 2023 07:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని టీఎస్‌ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తోంది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.  టెండర్లకు చివరి తేదీని వచ్చే ఏడాది జనవరి 18గా నిర్దేశించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని