logo

ఉప్పల్‌లో సినీ నటి నిధి అగర్వాల్‌ సందడి

40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా సీఎంఆర్‌ వస్త్ర దుకాణం నిలిచిందని సినీతార నిధి అగర్వాల్‌ కొనియాడారు.

Updated : 29 Mar 2024 04:35 IST

హబ్సిగూడ, న్యూస్‌టుడే: 40 ఏళ్లుగా వస్త్ర వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా సీఎంఆర్‌ వస్త్ర దుకాణం నిలిచిందని సినీతార నిధి అగర్వాల్‌ కొనియాడారు. గురువారం ఉప్పల్‌లోని సీఎంఆర్‌ వస్త్ర్రదుకాణం పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి ప్రారంభించారు.  వజ్రం కన్‌స్ట్రక్షన్స్‌, ఛైర్మన్‌ కోల ఆంజనేయులు మొదటి కొనుగోలు చేశారు. ఆ తర్వాత సీఎంఆర్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ షాపింగ్‌ మాల్‌ను పునఃప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని