logo

మహిళా ఎస్సై సస్పెన్షన్‌

కేపీహెచ్‌బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్‌ కమిషనర్‌ సీపీ అవినాశ్‌ మహంతి సస్పెండ్‌ చేశారు

Published : 18 Apr 2024 03:34 IST

కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్‌బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్‌ కమిషనర్‌ సీపీ అవినాశ్‌ మహంతి సస్పెండ్‌ చేశారు. ఎస్సై సెలవుకు యత్నించగా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో ఉన్నతాధికారులు మంజూరు చేయలేదు. అయినా సెలవులో వెళ్లడంతో అధికారులు నోటీసులు పంపించినా సమాధానం రాకపోవడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని