logo
Published : 29/11/2021 06:39 IST

రూ.25 లక్షలతో మొబైల్‌ మరుగుదొడ్లు


వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొబైల్‌ మరుగుదొడ్లు ఇవే...

కడప(చిన్నచౌకు), న్యూస్‌టుడే : రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.25 లక్షలు వెచ్చించి మొబైల్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.పులపత్తూరులో 24, తొగురుపేట 14, రామచంద్రాపురంలో 10 చొప్పున ఏర్పాటు చేశామని, మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. n భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల పరిధిలో 150 బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యుత్సాహం చూపించవద్దని హెచ్చరించారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని