logo

మేలుకోటెలో ఇక సంధ్యాహారతి

ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మేలుకోటెలో సలాం హారతికి బదులుగా సంధ్యా హారతిని ఏర్పాటు చేయనున్నారు. టిప్పు సుల్తాన్‌ హయాం నుంచి ప్రతీ సాయంత్రం నిర్వహించే హారతిని టిప్పు పేరు మీదుగా సలాం హారతి అని పిలిచేవారు. ఈ అంశంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మార్పులు చేయాలని నిర్ణయించారు

Published : 20 May 2022 02:13 IST

చెలువనారాయణుడి ఆలయం

మండ్య, న్యూస్‌టుడే : ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మేలుకోటెలో సలాం హారతికి బదులుగా సంధ్యా హారతిని ఏర్పాటు చేయనున్నారు. టిప్పు సుల్తాన్‌ హయాం నుంచి ప్రతీ సాయంత్రం నిర్వహించే హారతిని టిప్పు పేరు మీదుగా సలాం హారతి అని పిలిచేవారు. ఈ అంశంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మార్పులు చేయాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించి జిల్లా పాలనాధికారి కార్యాలయం నుంచి కూడా సూచనలు అందాయి. త్వరలోనే సలాం హారతి పేరును సంధ్యా హారతిగా మార్చనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని