logo

అందాలరాణి.. శిబోని

దుబాయ్‌లో స్థిరపడిన మంగళూరు నివాసి గ్విన్‌ శిబోని డిసౌజా మిసెస్‌ యూఏఈ- 2024 పోటీల్లో రెండో రన్నరప్‌గా, మిసెస్‌ బెస్ట్‌ పర్సనాలిటీ-2024 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

Published : 09 May 2024 06:43 IST

మంగళూరు, న్యూస్‌టుడే : దుబాయ్‌లో స్థిరపడిన మంగళూరు నివాసి గ్విన్‌ శిబోని డిసౌజా మిసెస్‌ యూఏఈ- 2024 పోటీల్లో రెండో రన్నరప్‌గా, మిసెస్‌ బెస్ట్‌ పర్సనాలిటీ-2024 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పలు రౌండ్ల అనంతరం ఫైనల్స్‌కు 18 మంది చేరుకున్నారు. మూడు రకాల దుస్తులతో ర్యాంప్‌ వాక్‌ చేసి, న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చి ఆమె మూడో విజేతగా కిరీటాన్ని అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని