logo

ఓటరు చీటీల పంపిణీ

డోన్‌ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి.

Updated : 08 May 2024 01:59 IST

కర్నూలు, న్యూస్‌టుడే: డోన్‌ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి. ఆయన మాత్రం అతని బంధువుల ఇళ్లకు వెళ్లి ఓటరు చీటీలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు