logo
Published : 03/12/2021 03:13 IST

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి: ఎస్పీ


ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన వారిని అభినందిస్తున్న ఎస్పీ ఏవీ రంగనాథ్‌

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఏఎస్‌ఐగా పదోన్నతి పొందిన పలువురిని గురువారం అభినందించారు. జయరాజ్‌ రుకియా సుల్తానా పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని