logo

తెదేపాలో చేరికలు

సర్పంచ్ అభ్యర్థి ప్రభాకర్ గౌడ్, వెంకటస్వామి, రామకృష్ణ, వెంకటకృష్ణ, ఆధ్వర్యంలో కావలి మండలం చెంచు గాని పాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు.

Updated : 06 May 2024 15:52 IST

కావలి: సర్పంచ్ అభ్యర్థి ప్రభాకర్ గౌడ్, వెంకటస్వామి, రామకృష్ణ, వెంకటకృష్ణ, ఆధ్వర్యంలో కావలి మండలం చెంచు గాని పాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. వైకాపాకి చెందిన దద్దాల అచ్చయ్య, దద్దాల యానాది, దద్దాల మల్లికార్జున, పోసిన వెంకటరమణయ్య, దద్దాల రాజా తెదేపాలో చేరారు. వీరికి ఎన్డిఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి, కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు