logo
Published : 28/11/2021 04:07 IST

ఆరుతడి పంటలు వేయాలి


వీసీలో పాల్గొన్న జిల్లా అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు పండించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి జరిగిన వీసీలో వారు పాల్గొని మాట్లాడారు. రైతువేదికల ద్వారా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌, సీపీ కార్తికేయ, స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి చిత్రామిశ్రా పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని