మేమ్ ఫేమస్ చిత్ర బృందం సందడి
కొత్త నటీనటులతో తెరకెక్కిన మేమ్ ఫేమస్ చిత్ర బృందం ఇందూరులో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వారు చేరుకున్నారు.
మాట్లాడుతున్న హీరో సుమంత్ ప్రభాస్, నటీనటులు
నిజామాబాద్ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కొత్త నటీనటులతో తెరకెక్కిన మేమ్ ఫేమస్ చిత్ర బృందం ఇందూరులో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వారు చేరుకున్నారు. ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తర్వాత చిత్రం ప్రదర్శిస్తున్న ఉషాప్రసాద్ మల్టీఫ్లెక్స్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా తిలకించారు. తెలంగాణ గ్రామీణ యువతపై తీసిన తమ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. దర్శక నటుడు సుమంత్ ప్రభాస్, నటులు లక్ష్మణ్, మణి, కిరణ్, సంగీత దర్శకుడు కల్యాణ్ నాయక్, అంజిమామ, శివ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!