logo

భువనేశ్వర్‌లో దిగలేకపోయిన సీఎం హెలికాప్టరు

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు భవానీపాట్నా, ఖరియర్‌లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరిన...

Published : 07 May 2024 01:13 IST

ఝార్సుగుడ విమానాశ్రమంలో చేయి ఊపి అభివాదం చేస్తున్న నవీన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు భవానీపాట్నా, ఖరియర్‌లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరిన సమయంలో కాలవైశాఖి మేఘాలు కమ్ముకున్నాయి. గాలివాన రావడంతో ఆయన ప్రయాణించిన హెలికాప్టరు భువనేశ్వర్‌ విమానాశ్రయంలో దిగలేకపోయింది. పైలట్‌ ఝార్సుగుడ వీర సురేంద్రసాయి విమానాశ్రయంలో దించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత హెలికాప్టరు భువనేశ్వర్‌ చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని