logo

ఊరూరా రెపరెపలాడిన తెదేపా జెండా

జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Published : 30 Mar 2024 04:38 IST

కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేస్తున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు

జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఊరూరా ఆ పార్టీ జెండాను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. పార్టీ బలోపేతానికి సమష్టి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను వివరించాలని కోరారు.

న్యూస్‌టుడే బృందం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని