logo

10.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

వెనుకబడిన వర్గాలకు 10.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణ పాట్టాలి మక్కలి కడ్చీ తరపున పట్టణ కార్యదర్శి మణి నేతృత్వంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్‌ నుంచి పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు.

Published : 01 Jun 2023 00:20 IST

ర్యాలీగా వస్తున్న పీఎంకే పార్టీ శేణులు

అరక్కోణం, న్యూస్‌టుడే: వెనుకబడిన వర్గాలకు 10.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణ పాట్టాలి మక్కలి కడ్చీ తరపున పట్టణ కార్యదర్శి మణి నేతృత్వంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్‌ నుంచి పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, వెనుక బడిన వర్గాల సంక్షేమ కమీషనర్‌కు లేఖలను పంపించి పోరాటం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాణిపేట జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని