logo

యుద్ధానికి సిద్ధమా!!

పర్యాటకులను ఆకర్షించేందుకు రుషికొండ తీరంలో మరో క్రీడను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్ణీత రుసుం చెల్లించిన వారిని చుట్టూ వలలున్న ప్రదేశంలోకి పంపిస్తారు. వారికి ఆర్మీ తరహా దుస్తులు...శిరస్త్రాణాలు...మెత్తటి గుళ్లున్న తుపాకులను ఇస్తారు. గుళ్లు అయిపోయే వరకూ పరస్ప

Published : 24 Jun 2022 04:55 IST

పర్యాటకులను ఆకర్షించేందుకు రుషికొండ తీరంలో మరో క్రీడను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్ణీత రుసుం చెల్లించిన వారిని చుట్టూ వలలున్న ప్రదేశంలోకి పంపిస్తారు. వారికి ఆర్మీ తరహా దుస్తులు...శిరస్త్రాణాలు...మెత్తటి గుళ్లున్న తుపాకులను ఇస్తారు. గుళ్లు అయిపోయే వరకూ పరస్పరం కాల్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు డ్రమ్ములు... టైర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయం పాటు సాగే  ఈ క్రీడా సందడి సందర్శకులను ఆకట్టుకుంటోంది.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని