108రకాల పిండి వంటలతో అమ్మవారికి సారె

108 రకాల పిండి వంటలతో అమ్మవారికి సారె సమర్పించిన దృశ్యాలు విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలో ఆకట్టుకున్నాయి....

Updated : 29 Nov 2020 23:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 108 రకాల పిండి వంటలతో అమ్మవారికి సారె సమర్పించిన దృశ్యాలు విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలో ఆకట్టుకున్నాయి. చౌడువాడలో గౌరమ్మకు సారె ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. గౌరపేటకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో పిండివంటలు సమర్పించారు. పిండి వంటలు, ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజల అనంతరం ఆయా పిండివంటలను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు. 
 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని