60 వేల నాణేలతో రామమందిరం నమూనా

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్ధతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు....

Updated : 26 Feb 2021 13:55 IST

బెంగళూరు: అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్ధతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించాడు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామమందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని