Tirumala: చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు

తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరారు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చంద్రప్రభ వాహనసేవ నిర్వహించారు.

Published : 03 Oct 2022 20:27 IST

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలుదీరాడు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని