corona update: తెలంగాణలో కొత్తగా 129 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత వారం నుంచి రోజుకు 100కుపైగా నమోదవుతున్నాయి.

Published : 12 Jun 2022 20:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత వారం నుంచి రోజుకు 100కుపైగా నమోదవుతున్నాయి. ఇవాళ 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 129 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 67 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1039 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు