జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మినహాయింపు లభించింది. మినహాయింపుపై ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌

Published : 14 Feb 2020 12:35 IST

అమరావతి: సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మినహాయింపు లభించింది. మినహాయింపుపై ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసు విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ, పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని