జాతీయ గీతానికి జపాన్‌ సంగీతం

భారతదేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్‌లోని టోక్యోకు చెందిన మాకిన్‌ సూపర్‌ బ్యాండ్‌ భారత జాతీయ గీతానికి మధురమైన సంగీతాన్ని జోడించింది.

Published : 15 Aug 2020 19:30 IST

భారతదేశంపై గౌరవంతో అంకితమిచ్చిన మాకిన్‌ సూపర్‌ బ్యాండ్‌

 
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్‌లోని టోక్యోకు చెందిన మాకిన్‌ సూపర్‌ బ్యాండ్‌ భారత జాతీయ గీతానికి మధురమైన సంగీతాన్ని జోడించింది. ఏ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బెంగళూరు సమర్పణలో మాకిన్‌ సూపర్‌ బ్యాండ్.. భారతీయ సంగీత దర్శకుడు మురళి సహకారంతో దీన్ని రూపొందించారు. భారతదేశంపై ఉన్న గౌరవం, అమితమైన ఇష్టంతో అంకితం చేసినట్లు వారు వెల్లడించారు. 
ఇంకెందుకు ఆలస్యం.. కింది వీడియోలో ఆ సంగీతాన్ని ఆస్వాదించండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని