Mekapati Goutham Reddy: ప్రముఖులతో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఫొటో ఫీచర్‌

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు్న్నారు. ఆయనతో తమకున్న

Updated : 21 Feb 2022 12:35 IST

హైదరాబాద్‌: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు్న్నారు. ఆయనతో తమకున్న అనుంబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడంపై ఏపీ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు దూరమవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు గతంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న ఫొటోలను అభిమానులు, వైకాపా కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి ఇకలేరని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని