కేకుతో రామసేతు.. రామమందిరానికి విరాళం

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయ. పలువురు వినూత్నరీతిలో విరాళాలు ఇస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఓ బేకరీ వినూత్న రీతిలో రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేసింది....

Updated : 15 Feb 2021 04:56 IST

సూరత్‌: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయ. పలువురు వినూత్నరీతిలో విరాళాలు ఇస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఓ బేకరీ వినూత్న రీతిలో రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేసింది. 48 అడగుల పొడవైన రామసేతు కేకును తయారు చేసి రూ.1,01,111 విరాళాన్ని అందజేసింది. రాముడి ఆదర్శాలను పాటించాలని సందేశం ఇచ్చేందుకే తాము ఈ రకమైన రామసేతు కేకు తయారు చేసినట్లు బేకరీ నిర్వాహకులు తెలియజేశారు.

ఇవీ చదవండి..

ఆ తల్లి ఫోన్‌కాల్‌.. 25 మందిని కాపాడింది

ఆక్స్‌ఫర్డ్‌ ఎన్నికల్లో దుమ్మురేపిన భారతీయ విద్యార్థిని
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని