Telangana news : ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు

Updated : 29 Jan 2022 19:29 IST

హైదరాబాద్‌ : తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 16న ఏడు నుంచి పదోతరగతుల్లో ప్రవేశానికి, ఏప్రిల్ 17న ఆరోతరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. మే 20న పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని