తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య

Updated : 22 Apr 2021 10:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 23 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 49,781కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని