Viral Video: వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు
నగరాల్లో నిత్యం ఎక్కడో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఆకతాయి యువత వికృత చేష్టలు మానుకోవట్లేదు.
నగరాల్లో నిత్యం ఎక్కడో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఆకతాయి యువత వికృత చేష్టలు మానుకోవట్లేదు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు రాత్రి వేళ ఇద్దరు యువతులను బైక్‌పై ముందూ వెనుక కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్ లేదు.. వెనుక చక్రం ఆధారంగా వాహనాన్ని గాల్లోకి లేపి నడపటం చూపరులకు గగుర్పాటు కలిగించేలా ఉంది. ఈ ముగ్గురిపై ముంబయి బీకేసీ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. జరిమానా విధించి వదిలేయకుండా చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బైక్ నడుపుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన ముంబయి ట్రాఫిక్ పోలీసులు.. నిందితుల ఆచూకీ ఆరా తీస్తున్నామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: టీమ్ఇండియా ఆ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు: రికీ పాంటింగ్
-
India News
Viral: ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. వివాదంలో ఎడ్టెక్ కంపెనీ
-
Politics News
Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా
-
India News
Rujira Narula Banerjee: అభిషేక్ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత
-
India News
China: భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్ హౌస్
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్