భువనేశ్వర్‌ ఐఐటీ డైరెక్టర్‌గా వీకే తివారీ

భువనేశ్వర్‌ ఐఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగువారైన ఆర్‌.వి.రాజా కుమార్‌ను తొలగిస్తూ ఐఐటీ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ డైరెక్టర్‌ వీకే తివారీని నియమించింది.

Published : 04 Apr 2022 05:13 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌ ఐఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగువారైన ఆర్‌.వి.రాజా కుమార్‌ను తొలగిస్తూ ఐఐటీ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ డైరెక్టర్‌ వీకే తివారీని నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని