- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
భారత్ మ్యాప్: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర విదేశాంగశాఖ
దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైట్లో భారత్ భూభాగాలను తప్పుగా చూపించడంపై ఆ సంస్థ వివరణ ఇచ్చిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయక మంత్రి మురళీధరన్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. భారతదేశ మ్యాప్‌లో జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను వేరుగా చూపుతుండటంపై భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ప్రతినిధి ఈ విషయంపై నేరుగా డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్‌ను సంప్రదించారు. కాగా ఈ అంశాన్ని పరిశీలించి, సరిదిద్దుతామని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ అధనోమ్ అప్పట్లో తెలిపారు. కాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డిస్ల్కైమర్ను మంత్రి సభకు తెలిపారు. ‘‘ ఏ దేశానికి చెందిన భూభాగం, ప్రాంతం, సరిహద్దులను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించదు.’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణలో ఉంది. కాగా దేశ సరిహద్దులపై భారత్ స్పష్టంగా ఉందని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్‌రౌండర్
- CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
- Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
- AIFF: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవి.. బరిలో దిగిన టీమ్ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజం