Updated : 25 Mar 2022 19:31 IST

Andhra News: ఏపీలో రేపు, ఎల్లుండి పనిచేయనున్న SBI శాఖలు.. జాబితా ఇదే..

అమరావతి: ఏపీలో 52 బ్యాంకు శాఖలు రేపు, ఎల్లుండి తెరిచే ఉంటాయని ఎస్‌బీఐ వెల్లడించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజులు, సంబంధిత స్టాంప్‌ డ్యూటీ/చలాన్ల కోసం బ్రాంచ్‌లను తెరిచి ఉంచుతున్నట్టు పేర్కొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తి మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు  తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో (శని, ఆదివారం)లో తెరిచి ఉండే బ్రాంచ్‌లు ఇవే..

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని