
Elephant: తండ్రి, కుమార్తెను తొక్కిచంపిన గజరాజు
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి బెల్గావ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగు.. గులాబ్‌సింగ్ గోండ్ (25) అనే వ్యక్తిని, ఆయన ఆరేళ్ల కుమార్తెను తొక్కిచంపింది. గోండ్ భార్య సునీత దాని దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు- గ్రామం నుంచి గజరాజును తరిమికొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra news: తుని మండలంలోకి ప్రవేశించిన బెబ్బులి
-
Technology News
Slice App: స్లైస్ యాప్‌తో ముప్పు ఉందన్న గూగుల్.. వివరణ ఇచ్చిన ఫిన్‌టెక్ సంస్థ!
-
India News
Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
-
World News
Viral Video: బోరిస్ జాన్సన్‌ను వెంబడించిన పోలీసులు.. అసలేమయ్యింది..?
-
Politics News
MLA Vs MLA: ఎన్నికల్లో నీ అడ్రస్ ఎక్కడో చూద్దాం.. భద్రాద్రిలో ఎమ్మెల్యేల సవాళ్ల పర్వం!
-
World News
Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Netflix: నెట్‌ఫ్లిక్స్ ఇక చౌక!