
Updated : 06 Sep 2021 07:27 IST
కళాకారులకు విష్ణు సన్మానం
కొవిడ్ మహమ్మారి సమయంలో సహచరులకి సాయంగా నిలిచిన సినీ కళాకారుల్ని సన్మానించనున్నట్టు తెలిపారు మంచు విష్ణు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, కళాకారుల సేవానిరతిని గౌరవించడమే తమ లక్ష్యం అని ఆయన తెలిపారు. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడితోపాటు... పలువురు కళాకారుల్ని మంచు విష్ణు సన్మానించారు.
Tags :